ఏలూరులో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

ఏలూరులో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

ELR: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు జ్యూట్ మిల్స్ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ ఛైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మీ పాల్గొన్నారు.