VIDEO: సుడిగాలుల బీభత్సం.. నేలకొరిగిన చెట్లు

VIDEO: సుడిగాలుల బీభత్సం.. నేలకొరిగిన చెట్లు

BHPL: ఇటీవల ఓ వైపు వర్షాలు.. మరోవైపు వరదలు జిల్లాలను వణికించాయి. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అయితే బుధవారం పలిమెల మండలంలోని అడవుల్లో టోర్నడోలు వచ్చినట్లుగా ఒక్కసారిగా సుడిగాలులు విచాయి. గాలిదుమారం బీభత్సం సృష్టించింది. దీంతో వందల ఎకరాలల్లో మహావృక్షాలు సైతం చిన్న మొక్కల్లా నెలకొరిగాయి. పత్తి, మిర్చి పంటలు సైతం ధ్వంసం అయ్యాయి.