GOOD NEWS: వారికి ఉచిత సిలిండర్లు

GOOD NEWS: వారికి ఉచిత సిలిండర్లు

సిలిండర్ల కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎల్లుండి నుంచి అన్ని రాష్ట్రాలకు సిలిండర్ల పంపిణీ ప్రారంభించనుంది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వలస కూలీలకు 5 కిలోల సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరాలో లోటు లేకుండా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.