మిత్రమండలి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు

మిత్రమండలి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు

SRCL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య మిత్ర మండలి ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ పరిధిలోని అగ్రహారం దేవస్థానం ఆవరణలో అదివారం వనభోజనం నిర్వహించారు . ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించారు. వనభోజనాల అనంతరం మహిళలు కోలాటం, ఆటలు ఆడారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.