మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు.. మరో అప్‌డేట్

మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు.. మరో అప్‌డేట్

TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్‌హౌజ్‌ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఫామ్‌హౌజ్‌లో గన్ పేల్చింది ఎవరో ఇంకా స్పష్టత రాలేదు. ఫోరెన్సిక్ అనాలసిస్ కోసం శాంపిల్స్ సేకరించారు. తుపాకీని, సీజ్ చేసిన డ్రగ్స్‌ను FSLకు పంపించారు. అరెస్టయిన వారి ట్రాక్ రికార్డును పరిశీలిస్తున్నారు.