గ్రూప్-1కు అర్హత సాధించిన జిల్లా వాసి

గ్రూప్-1కు  అర్హత సాధించిన జిల్లా వాసి

HNK: హనుమకొండ టైలర్స్ స్ట్రీట్‌కు చెందిన తోట దామోదర్ - జ్యోతిల కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు, మల్టీ జోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు సాధించిన తోట సోనిని పలువురు అభినందించారు.