రాచర్ల మండలంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి

రాచర్ల మండలంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి

ప్రకాశం: రాచర్ల మండలంలోని మేడంవారి పల్లి గ్రామానికి చెందిన చిన్న పుల్లయ్య (55) అనే రైతు తన మొక్కజొన్న పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.