VIDEO: కొమ్మూరు గ్రామంలో జోరుగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం

VIDEO: కొమ్మూరు గ్రామంలో జోరుగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం

నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వనజ గంగాధర్ గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తమకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఏనాడు అభివృద్ధి జరగలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.