నిబంధనలు పాటించకుంటే చర్యలు

E.G: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి అపరాధ రుసుములు విధించడంతో పాటు ఓకే తప్పు పదే పదే చేస్తే కఠినంగా శిక్షిస్తామని తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాళ్లపూడిలో వాహనాలు తనిఖీ చేపట్టారు. హెల్మెట్, లైసెన్స్ లేకుండా ప్రయాణించిన వాహనదారులకు అపరాధ రుసుము విధించారు.