కిశోరి వికాసంపై అవగాహన

కిశోరి వికాసంపై అవగాహన

NLR: కోవూరు మండలంలోని లేగుంటపాడు ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం కిశోరి వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల బాలికలందరికీ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణం, బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన చేశారు. ఈ వేసవి సెలవుల్లో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని సూపర్వైజర్ ప్రమీల తెలియజేశారు.