VIDEO: భక్తి పరవశంతో మునిగిపోయిన జిల్లా

VIDEO: భక్తి పరవశంతో మునిగిపోయిన జిల్లా

WGL: శ్రీ రామనవమి సందర్భంగా వరంగల్ పట్టణంలోని బట్టల బజార్‌లో శుక్రవారం రాత్రి గుజరాత్ సమాజ్ నేతృత్వంలో శ్రీ సీతారాముల శోభ యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి పాటలకు డ్యాన్స్ వేస్తూ సందడి చేశారు. నగరమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. వాడవాడలా సీతారాముల శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగాయి.