VIDEO: ఘనంగా లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం

SRD: కొండాపూర్ మండలం మారేపల్లిలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వైకుంఠాపురం దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు పర్యవేక్షణలో లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం జరిగింది. భక్తులు జై లక్ష్మీనారాయణ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు.