లింగంపల్లి గురుకుల పాఠశాలకు 7.40 కోట్ల నిధులు

లింగంపల్లి గురుకుల పాఠశాలకు 7.40 కోట్ల నిధులు

SRD: మునిపల్లి మండలం లింగంపల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాలకు 7.40 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం తెలిపారు. ఈ నిధులతో డార్మెటరీ, ఆరు ఆరు అంతస్తులతో పాటు టాయిలెట్లు, కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణాలు చేపడతారని చెప్పారు. పనులు త్వరగా ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.