లక్కీ డ్రా.. రూ.100కే ఎలక్ట్రిక్ బైక్

లక్కీ డ్రా.. రూ.100కే ఎలక్ట్రిక్ బైక్

HYD: బోయిన్‌పల్లిలోని అంజయ్య నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన లక్కీ డ్రాలో యువకున్ని అదృష్టం వరించింది. బోయిన్‌పల్లి చెందిన నరేశ్‌కు కేవలం రూ.100 టికెట్‌తో ఎలక్ట్రిక్ బైక్‌ను బహుమతిగా గెలుచుకున్నారు. తన అదృష్టాన్ని నమ్మలేకపోతున్నానని, చాలా సంతోషంగా ఉందని నరేశ్ ఆనందం వ్యక్తం చేశాడు.