VIDEO: 'మేడారం జాతరపై సీఎం ప్రత్యేక దృష్టి'

VIDEO: 'మేడారం జాతరపై సీఎం ప్రత్యేక దృష్టి'

MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు CM రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. పూజారులు, అధికారులతో సమన్వయంతో పనులను పర్యవేక్షిస్తున్నారని, తాను వారానికి రెండుసార్లు మేడారం పర్యటిస్తున్నానని పేర్కొన్నారు. జాతరకు ముందు అన్ని పనులు గడువులోపు పూర్తవుతాయని హామీ ఇచ్చారు.