విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న బూచేపల్లి

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న బూచేపల్లి

ప్రకాశం: ముండ్లమూరు మండలం కెళ్లంపల్లి గ్రామంలో అంకమ్మ తల్లి విగ్రహ ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా బుధవారం జరిగింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.