VIDEO: కామవరపుకోటలొ ఘనంగా YSR జయంతి

VIDEO: కామవరపుకోటలొ ఘనంగా YSR జయంతి

ELR: కామవరపుకోటలొ మంగళవారం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ ఇంఛార్జ్ విజయరాజు హాజరయ్యారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా పని చేసిన సమయంలో రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.