నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇవాళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. బుచ్చి పట్టణంలోని ఉదయం 8 గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి, నూతనంగా నిర్మించిన మున్సిపల్ మార్కెట్‌ను సందర్శిస్తారని కార్యాలయం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయుకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.