'ఆశా వర్కర్లపై వేధింపులకు గురి చేస్తున్నారు'

'ఆశా వర్కర్లపై వేధింపులకు గురి చేస్తున్నారు'

TPT: ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై కఠిన చర్యలకు చొరవ చూపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, లక్ష్మీ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీహరికి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో రాజకీయ వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయని అన్నారు.