అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా: సర్పంచ్ అభ్యర్థి

అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా: సర్పంచ్ అభ్యర్థి

BHNG: తిమ్మాపురం ఊరి అభివృద్ధి కొరకు అందరి సహకారం దీవెనలతో ఇవాళ సర్పంచ్‌గా నామినేషన్ వేయడం జరిగిందని ఎడ్ల వెంకటరెడ్డి అన్నారు. గ్రామ సర్పంచ్‌గా ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఖచ్చితంగా ఊరు అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు.