రేవంత్ గల్లీ స్థాయి నాయకుడు: ఎమ్మెల్యే

రేవంత్ గల్లీ స్థాయి నాయకుడు: ఎమ్మెల్యే

SRPT: రేవంత్ రెడ్డి తీరుపై ఈరోజు సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇతరుల చావు కోరుకోవడం, శాపనార్థాలు పెట్టడం చేతకాని భాష అని, రేవంత్ తన ప్రవర్తనతో గల్లీ స్థాయి నాయకుడివని మళ్ళీ రుజువు చేసుకున్నారని విమర్శించారు. తాము కూడా అదే భాషలో సమాధానం చెప్పగలమని, కానీ తమకు విజ్ఞత ఉందని హితవు పలికారు.