మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం: అనిత

మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం: అనిత

AP: మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని హోంమంత్రి అనిత అన్నారు. దీనికోసం ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపట్టిన సైకిల్ ర్యాలీని అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో  ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. 'మాదక ద్రవ్యాలు వద్దు - జీవితమే ముద్దు' అంటూ నినదించారు.