ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఎరువుల కొరతపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష
✦ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
✦ ప్రశాంత వాతావరణంలో గణేష్  ఉత్సవాలు నిర్వహించాలి: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
✦  సామాన్య ప్రజానీకానకి  ఇబ్బందులను కలిగిస్తే  కేసులు నమోదు చేస్తాం: ఎస్పీ మహేష్ బి గితే