వంతెన లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు

వంతెన లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు

ADB: ఇచ్చోడ మండలం లింగపూర్(డి)కు వంతెన లేక గ్రామస్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఉద్యోగులు, స్కూల్ పిల్లలు వంతెన లేక ఇబ్బంది పడుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు.