రైతాంగంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్యే

SS: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రైతాంగంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని తీవ్రంగా విమర్శించారు. ఆదివారం చర్లోపల్లి రిజర్వాయర్ నుండి కుప్పం వరకు హంద్రీనీవ కాలువల ద్వారా కృష్ణ జలాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే ప్రారంభమైందని, కదిరి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టామని తెలిపారు.