రామ్ చరణ్ 'పెద్ది' సెకండ్ సింగిల్ రిలీజ్
రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పెద్ది' చిత్రం నుంచి తాజాగా రెండో పాట విడుదలైంది. ‘రాయ్ రాయ్ రా రా’ అంటూ సాగే ఈ సాంగ్‌ను AR రెహమాన్ స్వరపరిచాడు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ సూపర్ హిట్‌గా నిలవగా, తాజాగా వచ్చిన ఈ పాట అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా, ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కానుంది.