త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన పాణ్యం ఎమ్మెల్యే

త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన పాణ్యం ఎమ్మెల్యే

NDL: కల్లూరు అర్బన్ 27 వ వార్డులో నిర్వహించిన స్వాతంత్ర వేడుకలను ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గారు చరిత హాజరయ్యారు. అందులో భాగంగా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు బ్రిటిష్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసి స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని ఎమ్మెల్యే అన్నారు.