కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
WGL: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుకలు జరుగుతున్నట్లు వర్ధన్నపేట మార్కెట్ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య అన్నారు. మండలంలోని కట్రీయాల గ్రామానికి చెందిన పలువురు నేడు కాంగ్రెస్‌లో చేరారు. BRS పార్టీ మాజీ వార్డ్ మెంబర్ షేక్ చాందూబీతో పాటు 50 మంది నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఛైర్మన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.