కిలాద్రి కీచెన్స్ హోటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కిలాద్రి కీచెన్స్ హోటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్గొండ: నకిరేకల్ పట్టణంలో కిలాద్రి కిచెన్స్ హోటల్‌ను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయ కొట్టి హోటల్ యజమాని బచ్చుపల్లి రాజేష్‌కు ఎమ్మెల్యే ఆశీస్సులు అందజేశారు. పట్టణంలో నాణ్యమైన హోటల్ స్థాపించడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు.