కలివివనం దర్శకుడు స్వగ్రామంలో ఆనందం

కలివివనం దర్శకుడు స్వగ్రామంలో ఆనందం

JGL: 'కలివి వనం' దర్శకుడు పూసాల రాజ్ నరేంద్ర స్వగ్రామం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఆనందం నెలకొంది. కాగా, ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి ఆదరణను పొందడంతో గ్రామస్థులు గర్వంగా ఫీలవుతున్నారు. గ్రామపెద్దలు మాట్లాడుతూ.. రాజ్ నరేంద్ర గ్రామానికి తెచ్చిన పేరు అభినందనీయం అన్నారు. గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దర్శకుడిని గ్రామస్తులు అభినందించారు.