ఆరాట్టు ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
JGL: కోరుట్లలోని పవిత్రమైన శ్రీ మహాదేవ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి ఆరాట్టు పూజ మహోత్సవంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి వద్ద కోరివెల్లిన సంకల్పాలు సఫలం కావాలని ప్రార్థించిన ఎమ్మెల్యే ,ఆలయ అభివృద్ధి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.