రాజధాని రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ

రాజధాని రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ

GNTR: తుళ్ళూరు మండలంలో బుధవారం మంత్రి నారాయణ వడ్డమాను గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. ఉదయం 9 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 1768 ఎకరాల భూసేకరణ చేయనున్నట్లు మీడియాకి, రైతులకు వివరించారు.