'బాల్య వివాహాలు చేసుకోవడం నేరం'

'బాల్య వివాహాలు చేసుకోవడం నేరం'

W.G: బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం అత్తిలి జూనియర్ కాలేజీలో విద్యార్థులకు బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అత్తిలి అంగన్‌వాడీ సెక్టార్ సూపర్‌వైజర్ విజయకుమారి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. వాటివల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.