AI VIDEO: ప్రతి అమ్మాయి డ్రీమ్ అదేనేమో!

AI VIDEO: ప్రతి అమ్మాయి డ్రీమ్ అదేనేమో!

సాధారణంగా అమ్మాయిలు కాళ్లకు తొడిగే హై హీల్స్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి ఆకారంలో ఓ పింక్ కలర్ త్రీ టైర్ షూ వెహికల్‌ను ఒక యువతి హైవేపై నడుపుతున్నAI వీడియో SMలో వైరల్ అవుతోంది. ఆ యువతి హెయిర్ గాల్లో ఎగురుతుండగా.. ఆమె ముసి ముసి నవ్వుతూ తన హై హీల్ షూ ఆకారపు వెహికల్‌ను డ్రైవ్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు అమ్మాయిల డ్రీమ్ అదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.