మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై, సావిత్రి కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులను సత్కరించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.