సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: గుమ్మలక్ష్మీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. రోడ్డు ప్రారంభంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు తొలగి సౌకర్యం మెరుగుపడిందని కొన్ని దశాబ్దాలు కల నరవేరిందని స్థానిక వ్యాపారస్తులు, ఆర్టీసీ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమినాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.