'వార్ 2', 'కూలీ' నయా కలెక్షన్స్ ఎంతంటే?

'వార్ 2', 'కూలీ' నయా కలెక్షన్స్ ఎంతంటే?

భారీ అంచనాలతో విడుదలైన 'కూలీ', 'వార్ 2' మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. నాలుగు రోజుల్లో 'కూలీ' రూ.400కోట్లకు పైగా, 'వార్ 2' రూ.270కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.