మార్కెట్‌లో నేటి కూరగాయల ధరలు
NGKL: కల్వకుర్తి పట్టణంలో మార్కెట్‌లో బుధవారం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. మునగకాయ కేజీ రూ.200, బెండకాయ రూ.60, బీరకాయ కిలో రూ. 60, టమాట కిలో రూ.35, దొండకాయ కిలో రూ.70, ఆలుగడ్డ కిలో రూ.30 నుంచి 40, సొరకాయ ఒక్కటి రూ.50 కి విక్రయిస్తున్నారు. ఆకుకూరలు పెద్ద కట్ట ఒక్కటి రూ.20 అమ్ముతున్నారు.