'దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

మంచిర్యాల జిల్లా BRS కార్యాలయంలో ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం KCR తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేపట్టిన నవంబర్ 29న తెలంగాణ గతిని మార్చింది దీక్ష దివాస్ అని పేర్కొన్నారు.