విద్యా శాఖాధికారిగా రాజేశ్వర్

విద్యా శాఖాధికారిగా రాజేశ్వర్

ADB: ఐటడీఏ PO కుష్బూ గుప్తా ప్రసూతి సెలవులకు వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 3 నుంచి 3 మే 2026 వరకు ఆమె సెలవుల్లో ఉండనున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యా శాఖాధిగా ఉన్న కుష్బూ గుప్తా సెలవులకు వెళ్లనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఈనెల 4 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.