అధ్యాపకులు అంకిత భావంతో పని చేయాలి

SKLM: స్ఫూర్తి, అంకిత భావంతో అధ్యాపకులకు పని చేయాలని IIIT రిజిస్టర్ సండ్ర అమరేంద్ర కుమార్ దిశానిర్దేశం చేశారు. గురువారం శ్రీకాకుళం IIITలో గురువారం ఫ్యాకల్టీ ఓరియంట్ ప్రోగ్రాం ఆయన నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా గురువారం శ్రీకాకుళం ఐఐఐటీ సందర్శించారు. ఫ్యాకల్టీకి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు బోధన అందజేసి, ఉత్తమ ఫ్యాకల్టీగా గుర్తింపు పొందారు.