ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి
ADB: ఇంద్రవెల్లి మండలం దనోరా గ్రామానికి చెందిన అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ కోవ విఠల్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో విధులు నిర్వహిస్తున్న ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స పొందుతున్నారు.