పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు

వరంగల్: కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు అన్నారు. పాలకుర్తిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని, పార్టీలో కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.