హన్మకొండలో "Say No to Drugs" అవగాహన కార్యక్రమం
హనుమకొండలో "Say No to Drugs" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్, ఏసీపీ హనుమకొండ నరసింహరావు, కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఒకసారి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని తెలిపారు.