హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ కవి అందెశ్రీ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
★ మహిళా భద్రత విభాగం పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీపీ సజ్జనార్
★ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
★ ఢిల్లీలో భారీ పేలుడుతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు