'పేపర్ లీకేజీ ఆరోపణలపై సమాధానం చెప్పండి'

నీట్ యూజీ పరీక్ష ప్రాముఖ్యతను కాపాడవలసిన బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA )పై ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేపర్ లీక్ అయిందని పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లు సమాధానం చెప్పాలని, NTAకి నోటీసులు జారీ చేసింది. కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టేకు నిరాకరించిన ధర్మసనం, జులై 8 కి విచారణను వాయిదా వేసింది.