ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పాలకొల్లులో CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల
✦ ఆగర్తిపాలెంలో సబ్సిడీపై పశువులు దాణా పంపిణీ చేసిన మండల పశువైద్యాధికారి ఎస్. సుమ
✦ దెందులూరులో సమాజ అభ్యున్నతిలో జర్నలిస్టుల పాత్ర కీలకం ఎమ్మెల్యే ప్రభాకర్
✦ విద్యార్థుల ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక కార్యాచరణ: MEO ఐవీవీ ప్రభాకరరావు