మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

NTR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి వత్సవాయి(M) రామచంద్రపురంకి చెందిన వెంకటేష్ ఎంపికయ్యాడు. ఈ రోజు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తన నివాసంలో వెంకటేష్‌ను ఆహ్వానించి శాలువా కప్పి అభినందించారు. మాక్ అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ధైర్యంగా ప్రస్తావించి, ప్రజల పక్షాన వాదించాలని సూచించారు.