మోదీజీ.. మీ స్కిన్‌కేర్ రహస్యమేంటి: క్రికెటర్

మోదీజీ.. మీ స్కిన్‌కేర్ రహస్యమేంటి: క్రికెటర్

WWC విజేతలకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా PM మోదీ వారితో ముచ్చటింటారు. ఈ క్రమంలో క్రికెటర్ హర్లీన్ డియోల్ ఆసక్తికర ప్రశ్న ఆడిగింది. ‘సర్.. మీ స్కిన్ కేర్ రహస్యమేంటి’ అని అడగ్గా.. ‘నేను ఇవేం పెద్దగా పట్టించుకోను’ అని మోదీ బదులిచ్చారు. వెంటనే ‘ఇది మీపై దేశప్రజల ప్రేమ సర్’ అని స్నేహ్‌రాణా అనగా మోదీ అవునని అన్నారు.