VIDEO: రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తాం

VIDEO: రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తాం

ప్రకాశం: తొలకరి జల్లులు పడగానే రైతులకు పెట్టుబడి సాయంగా రూ.7వేలు అందిస్తామని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. సోమవారం మార్కెట్ యార్డ్‌లో వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడు విడతలుగా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.